Breaking News

ADASHARMA

ఆదా జోరు..

సోషల్ మీడియాలో చిలిపిగా పోస్టులు పెట్టే అదా శర్మ కెమెరా ముందుకి వచ్చేసరికి పెర్ఫామెన్స్ అదరగొడుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ చిత్రం ‘కమాండో 3’లో ఇన్​స్పెక్టర్​ భావనారెడ్డిగా ఆకట్టుకుంది. రీసెంట్ గా ఆదా తెలుగులో రెండు సినిమాలకు కమిట్ అయింది. అందులో ఓ థ్రిల్లర్ మూవీలో నటించడానికి రెడీఅయింది. కొత్త డైరెక్టర్స్ విప్రా దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీకి ‘క్వశ్చన్ మార్క్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరీకృష్ణ ఈ సినిమా […]

Read More
డిఫరెంట్​గా వస్తా..

డిఫరెంట్​గా వస్తా..

తెలుగులో ‘హార్ట్ ఎటాక్, క్షణం’ సినిమాలు ఆదాశర్మకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ‘సన్‌ ‌ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి హిట్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌ గా నటించింది. రీసెంట్​గా రాజశేఖర్ సినిమా ‘కల్కి’లో హీరోయిన్​గా కూడా ఆకట్టుకుంది. అయినా తెలుగులో ఆశించిన అవకాశాలు ఆమెకు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్‌లో అడపాదడపా సినిమాలను చేస్తోంది. అయితే తెలుగు అభిమానులు నా నుంచి ఓ మంచి సినిమా కోరుకుంటున్నారు, అందుకే ఈ సినిమాకు సంతకం చేశానంటోంది ఆదాశర్మ. […]

Read More

ఆదాశర్మ.. డేరింగ్ డెసిషన్

డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో తొలిసారి టాలీవుడ్‌లో మెరిసింది అదాశర్మ. ఈ చిత్రంతో కుర్రకారుకి కిక్కెంచించిన ఆదాశర్మ ఇటీవల సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేస్తూ కైపెక్కిస్తోంది. తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, క్షణం, కల్కి వంటి సినిమాలతో క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేసింది. అయితే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తనను పట్టించుకోకపోవడంతో అవకాశాల కోసం సోషల్ మీడియానే వేదికగా చేసుకుని బాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకుంది. మితిమీరిన […]

Read More