కరోనా మహమ్మారి సినీనటులను, రాజకీయనాయకులను సైతం వదలడం లేదు. తాజాగాహాలీవుడ్ నటుడు నిక్ కార్డెరో (41) కరోనాతో మృతి చెందారు. కెనడా దేశానికి చెందిన నిక్ న్యూయార్క్‌లోని బ్రాడ్‌వే సంస్థలో రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ‘రాక్ ఆఫ్ ఏజెస్’, ‘బుల్లెట్ ఓవర్ బ్రాడ్‌వే’, ‘వెయిట్రస్’ తదితర నాటకాల్లో మంచి పాత్రలు చేశారు. ‘ఏ స్టాండప్ గై’, ‘గోయింగ్ ఇన్ స్టయిల్’, ‘ఇన్‌సైడ్ గేమ్’, ‘మాబ్‌టౌన్’ తదితర చిత్రాల్లో నటించారు. 2005 నుంచి 2020 వరకూ […]
సారథిన్యూస్, హైదరాబాద్: అన్ని రంగాలవారిని కరోనా వణికిస్తున్నది. వైద్యులు, జర్నలిస్టులు, రాజకీయనాయకులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఓ తెలుగు సీరియల్ నటుడికి కరోనా సోకింది. లాక్డౌన్ సడలింపులతో టీవీ సీరియల్స్ షూటింగ్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓ టీవీ సీరియల్ దర్శకుడికి కరోనా సోకగా తాజాగా గృహలక్ష్మి సీరియల్ నటుడు హరికృష్ణకు కరోనా సోకింది. దీంతో శుక్రవారం జరగాల్సిన ఈ సీరియల్ షూటింగ్‌ను నిలిపివేశారు. ఇటీవలే కరోనా సోకిన టీవీనటుడు ప్రభాకర్‌తో హరికృష్ణ కాంటాక్ట్ అయ్యాడు. […]
చెన్నై: తన ట్రస్ట్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన పిల్లలంతా కోలుకున్నారని యాక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ చెప్పారు. ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బందికి కరోనా ప్రబలడంతో వారిని హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్ అందించారు.‘నా ఫ్యాన్స్, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్‌లో ఉన్న పిల్లలంతా వ్యాధినుంచి కోలుకున్నారు. వాళ్లంతా ట్రస్ట్‌కు వచ్చేశారు. రాత్రి, పగలు అని తేడాలేకుండా కష్టపడుతున్న డాక్టర్లు, నర్సులకు థ్యాంక్స్. పిల్లల […]