అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఆదివారం 7,895 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 93 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,282 మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 46,712 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 32,38,038 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వ్యాధిబారి నుంచి తాజాగా 7,449 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 2,60,087 […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బుధవారం 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,20,390 కు చేరింది. తాజాగా కరోనాతో 65 మంది మృతి చెందారు. మొత్తంగా 1,213 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 63,771 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,784 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 55,406 ఉంది. ఇక మహమ్మారి బారినపడిన వారి సంఖ్యను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం […]