Breaking News

AADI

‘జంగిల్’​ఫస్ట్ లుక్

‘జంగిల్’ ​ఫస్ట్ లుక్

సక్సెస్​తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు సాయికుమార్ తనయుడు ఆది. ఈ క్రమంలో ఆది నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జంగిల్’. ఆదికి జోడీగా వేదిక నటించింది. హార్రర్ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్, విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ కుమార్ సమర్పణలో న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ బ్యానర్స్ పై మహేశ్ గోవిందరాజ్, అర్చనచందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నోయరిక లల్లు, మధుసూదన్ రావు, జై కుమార్ తదితరులు నటించారు. […]

Read More
‘శశి’ కోసం ఆది కృషి

‘శశి’ కోసం ఆది కృషి

ఆది సాయికుమార్ హీరోగా, శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో సస్పెన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో ‘శశి’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ఆది తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఆది గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. ఇప్పటివ‌ర‌కు క‌నిపించ‌ని స‌రికొత్త రూపంలో ఆది ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. రీసెంట్​గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్​తో ఆది ‘శశి’ అనే ఓ మాస్ పాత్రలో […]

Read More