#ఒకే సారి మూడు గవర్నమెంట్ జాబ్స్ కు ఎంపిక#సత్తా చాటిన బిజినపల్లి మండలం పాలెం మహిళసామాజిక సారథి, నాగర్ కర్నూల్:ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం. అలాంటిది ఒకవైపు పై చదువులు చదువుకుంటు, మరొక వైపు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఏకంగా ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది ఓ మహిళ. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన టీ. శైలజ గురుకుల ఉద్యోగాలలో ఏకంగా మూడు […]