‘హ్యాపీ డేస్’తో మూవీ జర్నీ స్టార్ట్ చేసిన నిఖిల్ ట్రెండ్‌కు తగినట్టుగా తన కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. గతేడాది ‘అర్జున్ సురవరం’లో జర్నలిస్టుగా అలరించాడు. ఈ ఏడు నిఖిల్ ‘కార్తికేయ 2, 18 పేజెస్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 18 పేజెస్ మూవీలో నిఖిల్ డిఫరెంట్ క్యారెక్టర్ తో అలరించనున్నాడట. గతంలో ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాలో సూర్యుడంటే భయపడే పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మెమరీ […]