Breaking News

హనుమాపురం

కత్తులు, కర్రలతో దాడులు

కత్తులు, కర్రలతో దాడులు

సారథి న్యూస్​, కర్నూలు: పొలం తగాదా విషయంలో ఇద్దరు సోదరులు, వారి వర్గం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటన శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామంలో సంచలనం రేపింది. గ్రామంలోని పెద్ద అయిలప్ప, పెద్దయ్య మధ్య భూ వివాదం నెలకొంది. ఓ వర్గం వారు పొలం దున్నడానికి వెళ్లగా, మరో వర్గం వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో మొదలై […]

Read More