చాక్లెట్ బాయ్ రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే ‘రెడ్’ సినిమాను పూర్తిచేశాడు. తాజాగా మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడట. ఇటీవల చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రం రూపొందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ కొత్త చిత్రం ఉంటుందట. ఇటీవల సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ రామ్ కు నచ్చిందట. అందుకే ఆ సినిమాకు ఎస్ అన్నట్టు సమాచారం.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించే […]