మెగాస్టార్ చిరంజీవికి జనరేషన్ తో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ‘అన్నయ్య’ అని అందరిచేతా పిలిపించుకునే చిరంజీవి బర్త్ డే ఇటీవలే జరిగింది. దాన్ని పురస్కరించుకుని పలువురు అభిమానులు, టాలీవుడ్ హీరోలు తమకు తోచిన విధంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల, తన భార్య హారికతో కలిసి ‘ఛాలెంజ్’ చిత్రంలోని ‘ఇందువదన’ పాటను రీమిక్స్ చేసి అద్భుతంగా, అందమైన ఆల్బమ్‌గా మలిచారు. సుధాకర్, హారిక డ్యాన్స్ వీడియో యూ […]