సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఈనెల 16వ తేదీన హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ఉదయం 11:30 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ప్రధానంగా వ్యవసాయం, ఉపాధి హామీ పనులు, నియంత్రిత సాగు విధానం, రైతు వేదికల నిర్మాణం, హరితహారం, పల్లె,పట్టణ ప్రగతి, కరోనా నివారణ చర్యలు, సీజనల్ వ్యాధులపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల బాధ్యతలు చూస్తున్న అదనపు కలెక్టర్లు, జిల్లా జడ్పీసీఈవోలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ […]