Breaking News

సీఐటీయూ

కాంట్రాక్ట్​ కార్మికులపై వివక్ష తగదు

సారథి న్యూస్​, కొత్తగూడెం: సింగరేణిలోని కొందరు ఉన్నతాధికారులు కాంట్రాక్ట్​ కార్మికుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని శుక్రవారం హౌస్ కీపింగ్ కాంట్రాక్టు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం సింగరేణి జనరల్ మేనేజర్ (సెంట్రల్ వర్క్ షాప్) గణపతిరావుకు వినతి పత్రం అందజేశారు. 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కొంతమంది ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా విధులనుంచి పంపించి వేస్తున్నారని కార్మికసంఘం నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు యర్రగాని కృష్ణయ్య, సూర్య, సరోజ, రమా, రహీమ్, ప్రేమ్ […]

Read More

పర్స.. అడుగుజాడల్లో నడవాలి

సారథి న్యూస్​, గోదావరిఖని: పర్స సత్యనారాయణ.. విప్లవ ఉద్యమానికి నాంది పలికారని, కార్మికవర్గం ఆయన అడుగు జాడల్లో నడవాలని పెద్దపల్లి జిల్లా సీఐటీయూ ఎర్రవెల్లి ముత్యం రావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పర్స సత్యనారాయణ ఐదో వర్ధంతి స్థానిక సీఐటీయూ ఆఫీసులో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మిక ప్రాంతంలో పరస సత్యనారాయణ చేసిన కార్మిక ఉద్యమాల వలన ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవని […]

Read More

పోరాటాల ఫలితంగానే జీతాలు

సారథిన్యూస్​, గోదావరిఖని: కార్మికులు పోరాట ఫలితంగానే సింగరేణి యాజమాన్యం జీతాల చెల్లింపు చేస్తోందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ)రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజురెడ్డి, మంద నరసింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్​ తప్పుడు ప్రచారం సరికాదన్నారు.

Read More