సిడ్నీ: స్టేడియాల్లోకి 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు లైన్ క్లియర్ అయిందని అందరూ భావించారు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. ఈ సమయంలో మెగా ఈవెంట్ వాస్తవరూపం దాల్చేలా లేదని సీఏ చైర్మన్ ఎల్ ఎడ్డింగ్స్ అన్నాడు. 16 జట్లను ఆసీస్లోకి తీసుకొచ్చి టోర్నీ నిర్వహించడం కష్టసాధ్యమైన పని అని వెల్లడించాడు. ‘ఇప్పట్లో ప్రపంచకప్ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం […]