Breaking News

సాహో

‘సాహో’ సుజీత్ నిశ్చితార్థం

టాలీవుడ్​లో సెలబ్రిటీ బ్యాచిలర్స్ అంతా పెళ్లి బాట పడుతున్నారు. నిన్న హీరో రానా.. నేడు సాహో డైరెక్టర్ సుజీత్ కూడా సైలెంట్ గా తన నిశ్చితార్థం జరుపుకున్నాడు. ‘రన్ రాజా రన్’తో డైరెక్టర్​గా పరిచయమైన సుజిత్ తన రెండో సినిమానే పాన్ ఇండియా సినిమాగా ‘సాహో’ను తీసి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్ట్​లో చేరిపోయాడు. అసలు విషయానికొస్తే కొంతకాలంగా ప్రవల్లిక అనే డాక్టర్​తో ప్రేమలో ఉన్నాడు సుజీత్. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లి మూడు […]

Read More

నేను కూడా పెళ్లికి రెడీ

టాలీవుడ్​లోని కుర్ర హీరోలు, యంగ్ డైరెక్టర్ల ఒక్కొక్కరు పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. మొన్న నిఖిల్ సిద్దార్థ ఇంట పెళ్లి బాజామోగింది. ఇక ఆ లైన్​లో రానా, నితిన్ ఉన్నారు. వారికి తోడు ఇప్పుడు ‘సాహో’ ఫేమ్ డైరెక్టర్ సుజిత్ కూడా పెళ్లికి సిద్ధమవుతున్నాడు.‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజిత్ ప్రభాస్ తో రెండో మూవీ చాన్స్ కొట్టేసి ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా మూడో సినిమాతో మెగాస్టార్ […]

Read More