యంగ్ హీరో నితిన్ పెళ్లి సాదాసీదాగా ఆదివారం బంధుమిత్రుల సమక్షంలో జరిగిపోయింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు నితిన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో నితిన్ కు ‘రంగ్ దే’ టీమ్ క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ అంటూ ప్రత్యేకంగా కట్ చేసిన టీజర్ తో స్పెషల్ విషెస్ తెలియజేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నిజజీవితంలో ఎంతో […]
హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జులై 26 ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్, షాలినీ ల పెళ్లి వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ అతికొద్దిమంది ఆత్మీయులు సన్నిహితుల సమక్షంలో పెద్దలు అంగరంగవైభవంగా జరిపించారు ఈ వేడుకను. ఈ పెళ్లి కి సినీ ఇండస్ట్రీ నుంచి నితిన్ బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, హీరో కార్తికేయ హాజరయ్యారు. ఈ అలాగే ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా […]