Breaking News

షర్మిల

ఎమ్మెల్యే మర్రిపై షర్మిల సంచలన కామెంట్స్​

ఎమ్మెల్యే మర్రిపై షర్మిల సంచలన కామెంట్స్​

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని టీఆర్ఎస్ నేతలు భూబకాసురులుగా మారారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నరు. ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అరాచక పాలనకు ప్రతిఒక్కరూ సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ధనార్జన్ రెడ్డిగా మర్రి పేదప్రజల ఉసురు తీస్తున్నరని విమర్శించారు. మార్కెట్ […]

Read More
ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేయాల్సిందే

ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేయాల్సిందే

ప్రజల ప్రాణాలు పోతుంటే ఏం సాధించారు తిరుగుబాటును అరికట్టడానికి వేరే విధానాలు ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల కోరారు. ఇదే అంశంపై ఆమె 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై పోలీసుల కాల్పుల నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనతోనైనా […]

Read More
పార్టీ ప్రకటనపై షర్మిల కీలక వ్యాఖ్యలు

పార్టీ ప్రకటనపై షర్మిల కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్​: తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లి.. రాజన్న సంక్షేమ ఫలాలతో ఆయన పాలన తేవాలని భావిస్తున్న వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ అరంగేట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీకి ఏజెంట్ ను కాదని, ఎవరితోనూ పొత్తు అక్కర్లేదని, టీఆర్ఎస్, బీజేపీ అడిగితే రాజకీయాల్లోకి రాలేదని స్పష్టంచేశారు. ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో తనను అభిమానులు కలిసిన సందర్భంగా […]

Read More
షర్మిలను కలిసిన అజహరుద్దీన్ కొడుకు

షర్మిలను కలిసిన అజహరుద్దీన్ కొడుకు

హైదరాబాద్​: మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ త‌న‌యుడు మ‌హమ్మద్ అస‌దుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియామీర్జా సోదరి ఆనంమీర్జాతో కలిసి శుక్రవారం లోట‌స్ పాండ్ లో వైఎస్ ష‌ర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. షర్మిల నూతన పార్టీ ప్రకటన నేపథ్యంలో సెలబ్రెటీలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నేపథ్యంలో షర్మిల ఆ జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో సమీక్షించారు. భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు. ఈ సభ కోసం షర్మిల కోఆర్డినేషన్ […]

Read More