అటు షకీలా సినీప్రస్థానంలో కానీ, ఇటు సాయిరామ్ దాసరి సినీ జీవితంలో ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా.. కేవలం ‘జగన్ అన్న’ అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎలాంటి కట్లు, మ్యూట్లు లేవు, అని తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది, తన ప్రతి సినిమా రిలీజ్కు ముందు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లోకి ఎక్కే సాయిరామ్ దాసరి.. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా తియ్యడంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ఫిల్మ్ నగర్ అయ్యారు. ఈ […]