కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్యాన్ ఇండియా మూవీ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక బ్రేక్ వస్తూనే ఉంది. ఆ మధ్య సెట్లో ఓ పెద్దక్రేన్ షూటింగ్ సెట్ పై పడి ఘోర ప్రమాదమే జరిగింది. తర్వాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేయక తప్పలేదు. షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమాలో కీలకపాత్ర చేయనున్న ఓ యువనటి […]