Breaking News

వ్యవసాయ బిల్లు

ఎన్డీయేకు ‘శిరో’భారం..

ఎన్డీయేకు ‘శిరో’భారం

కూటమి నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్ రైతులు, పంజాబీల ప్రయోజనాలే ముఖ్యమన్న బాదల్ న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లులు ప్రధాని మోడీ సర్కార్ కు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడీ) తాజాగా మోడీ సర్కార్ కు మరో షాక్ ఇచ్చింది. ఎన్డీయే నుంచి తాను వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ మేరకు శనివారం చండీగఢ్ లో సమావేశమైన […]

Read More
రైతాంగాన్ని కాపాడండి

రైతాంగాన్ని కాపాడండి

న్యూఢిల్లీ: పార్లమెంట్​లో వ్యవసాయ బిల్లుల ఆమోదం, అనంతర పరిమాణాలపై బుధవారం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ తమ నిరసన కొనసాగించారు. పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ విపక్ష సభ్యులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ‘రైతాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read More
ఇది.. ఓ బిల్లేనా?

ఇది.. ఓ బిల్లేనా?

కేంద్రం వ్యవసాయ బిల్లుతో రైతు లోకానికి తీవ్ర అన్యాయం రైతులను కొట్టి కార్పొరేట్​లకు పంచేలా ఉంది పార్లమెంట్​లో గట్టిగా నిలదీయాలని సూచించిన సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆక్షేపించారు. రైతులను దెబ్బతీసి కార్పొరేట్​ వ్యాపారులకు లాభం కలిగించేలా ఉందని, ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావును ఆదేశించారు. రాజ్యసభలో […]

Read More