ప్రముఖ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ టెలివిజన్ చానెల్ వారు మొదటిసారి కర్ణాటక రాష్ట్రంలోని వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ పై ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న 8 గంటలకు డిస్కవరీ చానెల్లో ప్రసారమయ్యే ఈ డాక్యుమెంటరీకి ఇంగ్లిష్లో డేవిడ్ అట్టెన్ బోరోగ్ వాయిస్ నిచ్చారు. మనదేశంలో ప్రముఖ భాషలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రసారమయ్యే ఈ డాక్యుమెంటరీకి ఇక్కడి హీరోలతోనే వాయిస్ చెప్పించారు. హీందీ అనువాదానికి రాజ్ కుమార్ రావు, […]