వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వచ్చే రెండు వారాలు అత్యంత కీలకం మాస్క్ మన జేబులో ఉండాల్సిందే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సామాజికసారథి, హైదరాబాద్: ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని అనుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. […]