Breaking News

వెంకటాపూర్

ఆపన్నులకు అండగా ‘సర్వర్ ట్రస్ట్​’

ఆపన్నులకు అండగా ‘సర్వర్ ట్రస్ట్​’

సారథి, వెంకటాపూర్: ఆదివాసీ గిరిజన తండావాసులకు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్​, ఫౌండేషన్​ అండగా నిలిచింది. ఇండ్లు కాలిపోయి సర్వం కోల్పోయిన గొత్తికోయలకు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. విద్య, వైద్యంతో పాటు కనీస సౌకర్యాలు పొందాలంటే గ్రామాలకు దగ్గరగా నివాసాలను ఏర్పాటు చేయాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. రెండు రోజుల క్రితం బూర్గుపేట పరిధిలోని సకారిరేవులు గొత్తికోయగూడెం వాసుల ఇండ్లు కాలిపోయాయి. తినడానికి తిండిలేక దిక్కుతోచని స్థితిలో బాధితులు ములుగు, […]

Read More
కరెంట్​లేదు.. ఫోన్లు లేవు.. పాఠం ఎట్ల సార్లూ!

కరెంట్​ లేదు.. ఫోన్లు లేవు.. పాఠం ఎట్ల సార్లూ!

సారథి న్యూస్, కౌడిపల్లి: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పేద విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సెప్టెంబర్​1 నుంచి ఆన్​లైన్ ​క్లాసెస్ ​చెప్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సర్కారు ఆశయం గొప్పదే అయినా అందరి ఇళ్లలో టీవీలు లేకపోవడం, టీవీలు ఉన్నచోట సమయానికి కరెంట్​ లేకపోవడం పెద్ద సవాల్​గా మారింది. దీంతో విద్యార్థులు కరెంట్ ​కోసమే ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి వస్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటాపూర్(ఆర్) గ్రామంలో 100 మంది 10వ తరగతి […]

Read More