Breaking News

విరాటపర్వం

స్పీడు పెంచిన రానా

స్పీడు పెంచిన రానా

‘అరణ్య’ చిత్ర రిలీజ్​కోసం ఈగర్​ గా వెయిట్​చేస్తున్న రానా రీసెంట్​గా ఓ తమిళ మూవీలో నటించనున్నాడన్న టాక్​వినిపిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజస్​లో ప్యాన్​ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘అరణ్య’ రిలీజ్​లాక్​డౌన్​కారణంగా నిలిచిపోయింది. రానా ప్రస్తుతం ‘విరాటపర్వం’ షూటింగ్​తో బిజీగా ఉన్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలైట్​బ్యాక్​డ్రాప్​లో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా నక్సలైట్​గా కనిపించనున్నాడు. డాక్టర్​రవిశంకర్​కామ్రేడ్​రవన్నగా ఎలా మారాడు అన్నది స్టోరీ. డిసెంబర్​ 14న రానా బర్త్​ డే సందర్భంగా టీమ్​ఈ మూవీ గ్లింప్స్​ను రిలీజ్ […]

Read More

నక్సలైట్ల గురించి నేర్చుకున్నా..

నక్సలిజం నేపథ్యంలో ఎన్ని సినిమాలు వస్తున్నా వాటి ప్రభావం మాత్రం తగ్గడంలో లేదు. అంతేకాదు వాటిలో జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు నరేష్, శర్వానంద్ నటించిన ‘గమ్యం’, నారా రోహిత్ నటించిన ‘ఒక్కడున్నాడు’ సినిమాలు నక్సలిజం నేపథ్యంలోనివే. ఆ రెండింటికి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో నక్సలిజం నేపథ్యంలో వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, జాతీయ […]

Read More