సారథి న్యూస్, కర్నూలు: సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జేసీ–2( అభివృద్ధి) రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) రామసుందర్‌రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి తదితరులతో కలిసి నంద్యాల, పాణ్యంలోని సచివాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏకలవ్య నగర్‌లోని సచివాలయం, పాణ్యం మండలంలోని పాణ్యం–4 సచివాలయం, పాణ్యం మండలంలోని సుగాలిమెట్ట సచివాలయాలను తనిఖీ చేశారు. ప్రజల నుంచి […]