Breaking News

వలిగొండ

పౌష్టికాహారంపై అవగాహన

పౌష్టికాహారంపై అవగాహన

సామాజిక సారథి, వలిగొండ: గర్భిణీ స్త్రీలు నాలుగో నెల నుండి తొమ్మిదో నెల వరకు 180 ఐరన్ మాత్రలు తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని సర్పంచ్ లు బొల్ల లలిత శ్రీనివాస్, చేగూరి భిక్షపతి అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంతో పాటు టేకులసోమారం అంగన్ వాడీ కేంద్రాలలో బాలింతలకు పౌష్టికాహారం, పరిపూర్ణ ఆరోగ్యం అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి, అంగన్వాడీ టీచర్ లు బి. సోమేశ్వరి, కె దుర్గ, ఆశా వర్కర్ వసంత, […]

Read More
కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలి

కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలి

 సామాజిక సారథి, వలిగొండ: భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేశం అన్నారు. మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఆపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  కార్యక్రమంలో మహేందర్ గుప్తా, సత్తయ్య, సుధాకర్, లింగస్వామి, రాచకొండ కృష్ణ, బచ్చు శ్రీనివాస్, అనిల్ కుమార్, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

Read More
ఎలిమినేటి కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు

ఎలిమినేటి కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు

సామాజిక సారథి, వలిగొండ: ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా రైతు బంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సన్మానించి‌, పూలబొకేను అందజేశారు.

Read More