లద్దాఖ్: ప్రధాని నరేంద్ర మోడీ లద్దాఖ్‌లో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. గాల్వాన్ లోయలో భారత్- చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అనంతరం ఇక్కడ పరిస్థితిని ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ మీటింగ్‌లో ప్రధాని మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. జవాన్లు తమ ధైర్య సాహసాలతో ప్రపంచానికి ఇండియా బలం గురించి సందేశం పంపారని మెచ్చుకున్నారు. శత్రువులకు మీ ఆవేశం, ఆగ్రహాన్ని రుచి చూపించారని కితాబునిచ్చారు. ‘మీరు పనిచేస్తున్న చోటు కంటే మీ తెగువ […]
లద్దాఖ్: లద్దాఖ్‌లోని నార్త్– నార్త్‌వెస్ట్ కార్గిల్‌లో గురువారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు చెప్పారు. లద్దాఖ్‌లో 25 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, ఎన్‌సీఎస్ చెప్పింది. హిమాయా రీజన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. గతవారం 4.5 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చినట్లు అధికారులు చెప్పారు.