Breaking News

రోహిత్

రోహిత్.. నువ్వు చాలా క్యూట్

న్యూఢిల్లీ: రోహిత్.. అమ్మాయిగా పుడితే ఎలా ఉంటుంది..? టీమిండియా స్పిన్నర్ చహల్​ వచ్చిన సందేహం ఇది. అనుకున్నదే తడవుగా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి బొమ్మ కూడా తయారు చేశాడు. అమ్మాయిగా ఎడిట్ చేసిన హిట్​మాన్​ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. రోహిత్ ఒరిజినల్, ఎడిట్ ఫొటోలను పక్కపక్కన పెట్టి అభిమానులను అలరించాడు. ఇంతటితో ఆగకుండా… ‘చాలా క్యూట్​గా కనిస్తున్నావ్.. రోహితా శరమా భయ్యా’ అని క్యాప్షన్ కూడా రాశాడు.

Read More

వీళ్లను ఎట్ల ఔట్​ చేయాలి అంపైర్

లండన్: విరాట్, రోహిత్​ను మామూలుగా ఔట్ చేయడమే కష్టం. అలాంటిది వీళ్లిద్దరూ క్రీజులో కుదురుకుంటే ఓ రేంజ్​లో బౌలర్లను చితక్కొడుతుంటే వికెట్ తీయడమంటే బౌలర్లు, కెప్టెన్​కు శక్తికి మించిన పనే. ఇలాంటి సందర్భమే ఆసీస్ కెప్టెన్ ఫించ్​కు ఎదురైందంటా. అప్పుడు ఫించ్ ఏకంగా అంపైర్​నే సలహా అడిగాడంట. ఈ విషయాన్ని అప్పటి మ్యాచ్​లో అంపైర్​గా చేసిన మైకేల్ గాఫ్ స్వయంగా వివరించాడు. ‘అది భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. రోహిత్, కోహ్లీ అప్పటికే భారీ భాగస్వామ్యం దిశగా […]

Read More

ఛేజ్ కింగ్.. విరాటే

న్యూఢిల్లీ: భారీ లక్ష్యాలను ఛేదించడంలో విరాట్ కోహ్లీని మించిన మొనగాడు లేడన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయంలో సచిన్ కంటే కోహ్లీయే బెస్ట్ అన్న పీటర్సన్​ కు నేడు బ్రాడ్ హాగ్ తోడయ్యాడు. కాకపోతే సచిన్ స్థానంలో ఈసారి రోహిత్ వచ్చాడు. విరాట్, రోహిత్లో మెరుగైన బ్యాట్స్​మెన్​ ఎవరనే ప్రశ్నకు హాగ్ తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు. ఛేదన పరంగా చూస్తే కోహ్లీయే ఓ మెట్టు పైన ఉంటాడని చెప్పాడు. అయితే రోహిత్, కోహ్లీని […]

Read More