Breaking News

రోగనిరోధక శక్తి

హెర్బల్​టీతో కరోనాకు చెక్​

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ వైరస్​కు ఇప్పటివరకు కచ్చితమైన మందు లేదు. కేవలం భౌతికదూరం పాటించటం, శానిజైటర్ల వాడకం, మాస్కులు ధరించడం వంటివి పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో మొహాలిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎన్‌ఐపీఈఆర్‌) సెఫ్టీ డివైజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు తయారు చేస్తున్నది. ఇప్పుడు తాజా కరోనాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్‌టీ ని తయారు చేసింది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే కరోనాను ఎదుర్కోవచ్చు. ఈ హెర్బల్‌ టీని స్థానికంగా […]

Read More

యోగాతో రోగనిరోధకశక్తి

న్యూఢిల్లీ : యోగాతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా మహమ్మారి కరోనాను ఎదుర్కోవచ్చని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. యోగాతో శ్వాస ఇబ్బందులు తొలిగిపోతాయని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్​లైన్​లో జాతినుద్దేశించి ప్రసంగించారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. భారతదేశానికి మనపూర్వీకులు అందించిన గొప్పవరం యోగా అని పేర్కొన్నారు. నేడు ప్రపంచమంతా యోగాను అనుసరిస్తున్నదని చెప్పారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి యోగాను చేయాలని సూచించారు.

Read More