అందాల భామ అనుష్కశెట్టి (స్వీటీ).. విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో ఓ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతి తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. కాగా దర్శకుడు ఏఎల్ విజయ్ చెప్పిన ఓ కథ విజయ్‌కు తెగ నచ్చేసిందట. దీంతో ఈ చిత్రానికి ఒప్పకున్నాడని సమాచారం. ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్గా నటించబోతుందట. అనుష్క గెటప్ ఈ చిత్రంలో చాలా కొత్తగా ఉండనున్నదని సమాచారం. చిరంజీవి సైరా మూవీ లో అద్భుతమైన పాత్రలో నటించి […]