న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఢిల్లీలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించిన రైతులు ఎర్రకోటపై తమ జెండాను ఎగరవేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు నగరం నలువైపులా ర్యాలీ తీశారు. ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ రైతు చనిపోయాడు. అయితే అంతకుముందు ట్రాక్టర్ల ద్వారా దేశరాజధానికి చేరుకుంటున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఢిల్లీలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని […]
భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్ పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని కోరారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్ భవన్ ’ ఉద్రిక్తంగా మారింది. భట్టి విక్రమార్క, ఇతర […]