Breaking News

రిలీజ్

వేడుకగా ‘పుష్ప’ ప్రీ రిలీజ్

వేడుకగా ‘పుష్ప’ ప్రీ రిలీజ్​

సామాజికసారథి, హైదరాబాద్: అల్లు అర్జున్ ప్రధానపాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్​లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ గా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు విశేష స్పందన […]

Read More
‘రాధేశ్యామ్‌’ రెండో సాంగ్‌ రిలీజ్

‘రాధేశ్యామ్‌’ రెండో సాంగ్‌ రిలీజ్​

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ సినిమా నుంచి మరోసాంగ్‌ వచ్చేసింది. ముందుగా హిందీలో చిత్రీకరించిన ‘ఆషికీ ఆ గయా’ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్‌. పాట ఆరంభంలో ‘నిన్ను నువ్వు రోమియో అనుకుంటున్నావా ?’ అని పూజా, ప్రభాస్‌ను అంటే.. ’అతడు ప్రేమ కోసం ప్రాణాలిచ్చాడు. నేను ఆ టైపు కాదు’ అని ప్రభాస్‌ బదులిస్తాడు. దీనికి ‘కానీ, నేను జూలియెట్‌. నన్ను ప్రేమిస్తే తప్పకుండా చచ్చిపోతావ్‌’ అని పూజా రొమాంటిక్‌గా వార్నింగ్‌ […]

Read More