బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ సారథి, బిజినేపల్లి: వట్టెం ప్రాజెక్టు నిర్మాణ పనుల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి, ఆలస్యం, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన వట్టెం రిజర్వాయర్ 11వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. రిజర్వాయర్ వద్ద నాణ్యత లేని పనులు […]
సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా కొత్తకోట రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లోపించిందని, కలెక్టర్ వెంటనే స్పందించి నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన పనులను పరిశీలించారు. పట్టణంలో రూ.నాలుగున్నర కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత కొరవడిందని ఆరోపించారు. ఇప్పటికైనా పర్యవేక్షణ పెంచాలని అధికారులను కోరారు. ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం […]