సారథి న్యూస్, మెదక్: పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై మనందరిపై ఉందని బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యురాలు రాగ జ్యోతి అన్నారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలల హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చిన్నపిల్లలను పనులకు తీసుకోకూడదన్నారు. తాను మెదక్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో […]