చెన్నై: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన భారత మాజీ పేసర్ శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడే అవకాశాలున్నాయి. పూర్తి ఫిట్‌గా ఉంటే అతన్ని కేరళ రంజీ జట్టులోకి తీసుకుంటామని కోచ్ టీనూ యోహనన్ చెప్పాడు. ‘ఈ ఏడాది రంజీ సీజన్‌కు శ్రీశాంత్ ను తీసుకోవాలనుకుంటున్నామన్నారు. ఈ సెప్టెంబర్ 13న అతనిపై నిషేధం ముగుస్తుంది. అతనికి మళ్లీ పోటీ క్రికెట్లోకి రావడానికి చాలినంత సమయం కూడా ఉంది. కాకపోతే అతను క్రికెట్ ఆడి ఏడేండ్లు అవుతోంది. ఈ […]