టాలీవుడ్.. కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శృతిహాసన్. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు సినిమాలకు బ్రేక్ అప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రవితేజ ‘క్రాక్’ సినిమాలో నటిస్తోంది. హీందీలో విద్యత్ జమ్వాల్ తో చేసిన ‘యారా’ సినిమా రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ కానుంది. అయితే శృతి చెల్లెలు అక్షర హాసన్ చెల్లెలు అన్న విషయం అందరికీ తెలిసిందే. ‘మిస్టర్ కెకె’లో కీలక పాత్ర పోషించింది ఈ బ్యూటీ. అయితే అక్క చెల్లెళ్లు […]