సారథిన్యూస్, రామడుగు: సాంకేతికరంగం కొత్తపుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో మోసాలు సైతం అదే తరహాలో జరుగుతున్నాయి. తాజాగా ఓ యువకుడు తెలుగు మ్యాట్రిమోనిలో పరిచయమైన యువతి చేతిలో దారుణంగా మోసపోయాడు. అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. రామడుగుకు చెందిన ఓ యువకుడికి తెలుగు మ్యాటిమోనిలో ఓ యువతి పరిచయమైంది. తాను అమెరికాలో ఉంటున్నానంటూ పరిచయం చేసుకున్న యువతి..పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, డైమండ్ రింగ్, యుస్ డాలర్స్ పంపుతానని యువకుడిని నమ్మించింది. అనంతరం […]