– సీఎం కేసీఆర్ స్పష్టీకరణ * 94-95శాతం ప్రజలు లాక్ డౌన్ పొడిగించాలని కోరారు* నిజాముద్దీన్ సమస్య కొనసాగుతోంది* మే నెలలోనూ రేషన్ కార్డు దారులకు 12 కేజీల బియ్యం, రూ.1500 సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. బయటి నుంచి ఎవరూ తినుబండారాలు తెప్పించుకోవద్దన్నారు. దేశంలో విమాన సర్వీసులు ఎక్కడ నడిచినా తెలంగాణకు మాత్రం రావడానికి వీల్లేదన్నారు. […]