గ్లామర్ పాత్రలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో లేడీ ఓరియెంటెండ్ సబ్జెక్ట్స్కూడా నయనతార అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతూ బోలెడు సూపర్ హిట్లను తన ఖాతాలో జమచేసుకుంది. ఇప్పటికీ నయన్ చేతినిండా సినిమాలు ఉన్నాయి. వాటిలో మిలింద్ రౌ దర్శకత్వం వహిస్తున్న ‘నేట్రికన్’ ఒకటి. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విఘ్నేష్ శివన్ ఈ మూవీ నిర్మిస్తున్నాడు. నయనతారకు ఇది 65 వ సినిమా. 2011 లో విడుదలైన బ్లైండ్ అనే […]
కోలీవుడ్‌లో ఆర్ జే బాలాజీ ఓ డివోషనల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. పేరు ‘మూకుత్తి అమ్మన్’. టైటిల్ రోల్ సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నయన్ భక్తురాలిగా, అమ్మవారిగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనుంది. భక్తిరస ప్రధానంగా సాగే ఈ సినిమాలో నటించేందుకు తనకెంతో ఆనందంగా ఉందంటూ.. ఈ సినిమా షూటింగ్ మొదలయినప్పటినుంచీ నయన్ నాన్‌వెజ్ తినడం మానేసి చాలా నిష్టగా ఉందట. అలాగే యూనిట్ మొత్తం కూడా శాఖాహారాన్నే తీసుకున్నారట. […]