21 ఏప్రిల్ 2021: బుధవారంమేషం: ఉద్యోగులకు అధికారుల నుంచి సమస్యలు ఉంటాయి. కాంట్రాక్టర్లకు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కలుగుతాయి చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం కలుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఖర్చులు పెరగడంతో అదనపు […]