హాండ్సమ్ మిల్కీబాయ్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ తో బోలెడంత మాస్ ఇమేజ్ ను పోగేసుకున్నాడు. అదే ఉత్సాహంతో ఈసారి ఇంకో ప్రయోగానికి సిద్ధపడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్ గా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘రెడ్’ సినిమాలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఇది ‘తాడం’ తమిళ సినిమాకి రీమేక్. మాళవికశర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది. లాక్ డౌన్ లేకుంటే ఈసారి రిలీజ్ అయ్యేదేమో కూడా. ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే […]