Breaking News

మాంచెస్టర్

లివర్​పూల్​ కల నెరవేరింది

లివర్​పూల్​ కల నెరవేరింది

లివర్​పూల్​: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మూడు దశాబ్దాల తర్వాత లివర్​పూల్​ తమ కల నెరవేర్చుకుంది. ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ఫుట్​బాల్​ ప్రీమియర్ లీగ్ టైటిల్​ను సొంతం చేసుకుంది. ఈ సీజన్​లో 31 మ్యాచ్​ల్లో 28 విజయాలు, 2 డ్రాలతో 86 పాయింట్లు సాధించిన ఆ జట్టు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న మాంచెస్టర్ టీమ్.. తాజాగా జరిగిన మ్యాచ్​లో 1–2 తేడాతో చెల్సీ చేతిలో ఓడిపోవడంతో లివర్​పూల్​కు టైటిల్ ఖాయమైంది. మరో ఏడు మ్యాచ్​లు […]

Read More
జులైలో ఇంగ్లండ్ వెళ్తాం

జులైలో ఇంగ్లండ్ వెళ్తాం

పాక్ క్రికెట్ బోర్డు కరాచీ: కరోనాను పక్కనబెడుతూ పాకిస్థాన్, ఇంగ్లండ్ పర్యటన కోసం సిద్ధమవుతోంది. మూడు టెస్ట్​లు, మూడు టీ20 కోసం జులైలో అక్కడ పర్యటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ఈ పర్యటనపై క్రికెటర్లకు అనుమానాలు ఉంటే.. వాళ్లను రమ్మని బలవంతం చేయబోమని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్ తెలిపాడు. ‘మ్యాచ్​లన్నీ ఖాళీ స్టేడియాల్లో జరుగుతాయి. గ్రౌండ్​లోనే హోటల్ రూమ్స్ ఉంటాయి. పర్యటనకు రావాలా? వద్దా? అనేది ప్లేయర్ల ఇష్టం. ఒకవేళ రాకపోయినా […]

Read More