కొండపోచమ్మ సాగర్ లోకి పంపింగ్ కు రెడీ 29న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం ఇక మెతుకుసీమకు జలసిరి సారథి న్యూస్, మెదక్: రైతుల సాగు నీటికష్టాలు దూరం చేసి, లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేసే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలితాలు రైతులకు అందే సమయం ఆసన్నమైంది. భారీ ప్రణాళికతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పరిధి జలాశయాలకు గోదావరి జలాలు చేరుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితమే సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో నిర్మించిన […]