అయోధ్య: అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ‘శ్రీరాముడి మందిర నిర్మాణం భూమి పూజకు విచ్చేయండి’ అంటూ రామభజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపుతోంది. ఆగస్టు 5న జరిగే ఆలయ నిర్మాణం పునాది రాయి కార్యక్రమానికి సుమారు 250 మంది అతిథులను పిలవనున్నట్లు సమాచారం. అయోధ్యలోని ప్రముఖ సాధువులు, రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన వ్యక్తులు ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శనివారం ఆహ్వానం అందింది. అలాగే […]