సారథి న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉట్టిగా, ఆషామాషీగా రాలేదని, వందలాది మంది అమరవీరుల ఆత్మార్పణంతో ఆవిర్భవించిందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యోపన్యాసం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారు. గద్గదస్వరంతో ప్రసంగం కొనసాగించారు. నాటి తెలంగాణ ఉద్యమ […]
కరోనాను నియంత్రణలో భేష్– మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సారథి న్యూస్, మహబూబ్ నగర్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు సీఎం కేసీఆర్ చేసిన కృషికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. శుక్రవారం కలెక్టర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నిశాఖల అధికారుల కృషితోనే మహబూబ్ నగర్, నారాయణ పేట జిల్లాలో కరోనా కేసులు అదుపులో ఉన్నాయని, యంత్రాంగం పనితీరుకు ఇదే నిదర్శనమన్నారు. మర్కజ్ కు ముందే ఝార్ఖండ్, […]