Breaking News

మంత్రి ధర్మాన

చెరువులు నింపాలి

చెరువులు నింపాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కాల్వల్లో నీరు చేరుతోందని, వాటితో అన్ని చెరువులను నింపాలని జలవనరుల శాఖ ఇంజనీర్లను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు. స్థానిక ఆర్అండ్​బీ బంగ్లాలో తనను కలిసిన వంశధార, జల వనరులశాఖ ఇంజనీర్లతో కొద్దిసేపు మాట్లాడారు. ఖరీఫ్ సీజన్​లో శివారు కాల్వకు నీటిని అందించడంలో లోటుపాట్లు తలెత్తాయని, ఈసారి ఖరీఫ్ సీజన్​కు ముందు నుంచే తగు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. రబీ పంటలకు అవకాశం ఉన్న […]

Read More

టెక్నికల్ అసిస్టెంట్స్ ను ఆదుకోవాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: సివిల్ సప్లయీస్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో పీపీసీ కేంద్రాల్లో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్స్ ను ప్రభుత్వం కంటిన్యూ చేసి ఆదుకోవాలని టెక్నికల్ అసిస్టెంట్స్​ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. మంగళవారం మంత్రి కృష్ణదాసును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తాము ప్రైవేట్ జాబ్స్ వదులుకొని ఇందులో కొనసాగుతున్నామని, ప్రభుత్వ సంస్థ కావడంతో తమకు భవిష్యత్​ ఉంటుందని భావించామన్నారు. మూడునెలల తర్వాత హోల్డ్​లో పెట్టడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్యను సీఎం దృష్టికి […]

Read More
బాధితులకు అండగా ఉంటాం

బాధితులకు అండగా ఉంటాం

– మంత్రి ధర్మాన కృష్ణదాస్ సారథి న్యూస్, శ్రీకాకుళం: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతిచెందిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతిచెందిన ఆంధ్రా మెడికల్ కాలేజీ స్టూడెంట్​ విద్యార్థి చంద్రమౌళి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నష్టపరిహారం చెక్కును శనివారం అందజేశారు. చంద్రమౌళి స్వగ్రామం సంతకవిటి మండలం కావలి గ్రామానికి వెళ్లి చంద్రమౌళి […]

Read More