Breaking News

మంటలు

వాహనాలు ఢీ.. చెలరేగిన మంటలు

వాహనాలు ఢీ .. చెలరేగిన మంటలు

– ఔటర్​ రింగ్ ​రోడ్డుపై ఘోరప్రమాదం సామాజికసారథి, హైదరాబాద్‌: హైదరాబాద్ నగర శివార్లలోని పెద్ద అంబర్‌ పేట ఔటర్‌ రింగురోడ్డుపై ఘోరప్రమాదం జరిగింది. ఓఆర్‌ఆర్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు, లారీ దగ్ధమయ్యాయి. అయితే రెండు వాహనాల్లో డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు […]

Read More

మంటల్లో చిక్కుకొని కరోనా రోగులు మృతి

ఈజిప్ట్​ దేశంలోని అలెగ్జాండ్రియా దేశంలోని ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగి ఏడుగురు కరోనా రోగులు మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. పొగతో ఊపిరాడక కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారులు తేల్చారు. ఆసుపత్రిలోని ఎయిర్ కండీషనర్ నుంచి మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఈజిప్ట్ సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లనే అగ్నిప్రమాదం సంభవించిందని […]

Read More