Breaking News

భూకంపం

జమ్మూకశ్మీర్‌లో మళ్లీ భూకంపం

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ భూకంపం

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కట్రాకు 88 కి.మీ.దూరంలో తెల్లవారుజామున 4.55 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధకారులు చెప్పారు. గురువారం కూడా జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించింది. జూన్ 27వతేదీన సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. జమ్మూకాశ్మీర్, అసోం రాష్ట్రాల్లో వరుస భూకంపాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుస భూకంపాలతో […]

Read More
లద్దాఖ్​లో భూకంపం

లద్దాఖ్​లో భూకంపం

లద్దాఖ్‌: లద్దాఖ్‌లోని నార్త్‌– నార్త్‌వెస్ట్‌ కార్గిల్‌లో గురువారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రెక్టార్‌‌ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు చెప్పారు. లద్దాఖ్‌లో 25 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, ఎన్‌సీఎస్‌ చెప్పింది. హిమాయా రీజన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. గతవారం 4.5 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చినట్లు అధికారులు చెప్పారు.

Read More