Breaking News

భార్యాభర్తలు

భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టింది భార్య. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. బెడిసికొట్టింది.. ‘ఇక లాభంలేదు.. నా భార్య గురించి నాకే తెలుసు.. నేనే నా భార్య కోపాన్న పోగొడుతాను’ అంటూ రంగంలోకి దిగాడు ఆ భర్త. ఇంతకీ ఏం చేశాడో తెలుసా? అయితే చదవండి. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు. […]

Read More
భార్య మరణాన్ని జీర్ణించుకోలేక..

భార్య మరణాన్ని జీర్ణించుకోలేక..

సారథి న్యూస్, హుస్నాబాద్: తోడు లేని జీవితం అంతలోనే ముగిసింది.. కడ దాకా నీడగా ఉండాల్సిన భార్య అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఆ హృదయం కన్నీటితో బరువెక్కింది. భార్య చనిపోయిన పదవ రోజునే ఆ భర్త గుండె ఆగిపోయింది. మరికొన్ని గంటల్లో ద్వాదశ దినకర్మ జారగల్సి ఉన్న ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం హుస్నాబాద్ పట్టణంలో ప్రతి ఒక్కరినీ కంట కన్నీరు పెట్టించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి […]

Read More
టోల్​గేట్ షెడ్డు కూలి..

టోల్​గేట్ షెడ్డు కూలి..

భార్యాభర్తల దుర్మరణం సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: మహబూబ్ నగర్​ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూర్ గ్రామ సమీపంలో టోల్​ గేట్​ కోసం  ఏర్పాటుచేసిన షెడ్డు కూలిపోవడంతో భార్యాభర్తలు కృష్ణయ్య, పుష్ప అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శనివారం చోటుచేసుకుంది. పక్కనే ధాన్యం ఆరబోసిన రైతు దంపతులపై షెడ్డు కూలడంతో ప్రాణాలు విడిచారు.

Read More