ఇటీవల వచ్చిన ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ సంచలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తగా కనిపిస్తున్న ఈ రొమాన్స్ డ్రామా, జూలై 3 న ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమైంది. భిన్న మనస్తత్వాలు కలిగి, 30 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు, ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో వస్తున్న ఇందులో, భానుమతిగా సలోని లూథ్రా, రామకృష్ణగా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. వైవిధ్యమైన కథనంతో […]
డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమా మొదలైంది. మొన్న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ కూడా రిలీజైంది. మూడో సినిమా కూడా అంచనాలు పెంచేదిగా ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తాజాగా ఓ కీలకపాత్రలో నటించేందుకు నవీన్ చంద్రను ఎంపిక చేశారట. ‘అందాల రాక్షసి’ సినిమాలో హీరోగా నటించిన […]