పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీకి కమిటైనప్పటి నుంచీ వరుస సినిమాలను ప్రకటించేశాడు. ‘వకీల్ సాబ్’ సినిమా అయితే రిలీజ్‌కు రెడీ అయిపోతోంది కూడా. కానీ క్రిష్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ‘విరూపాక్ష’ టైటిల్‌తో రూపొందనున్న పిరియాడికల్ మూవీకి మాత్రం కరోనా చిక్కు వచ్చిపడింది. కోహినూర్ వజ్రం చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు క్రిష్. రియల్ లైఫ్ లొకేషన్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ గ్రాఫిక్స్ వర్క్స్‌పై అంతగా ఇంట్రెస్ట్ చూపించని క్రిష్ ఆలోచనలను కరోనాతో […]