సారథి న్యూస్, కర్నూలు: సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు పుస్తకాలు ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని ప్రశంసించారు. శుక్రవారం విజయవాడలో ఎస్వీ మోహన్ రెడ్డి మంత్రిని మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ గ్రాండ్ టెస్ట్–1 ప్రశ్నపత్రాన్ని మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించడమే కాకుండా గ్రాండ్ […]